andhravilas.com
Home  
Our Sites
Omsainath.org



R .F .C లో పవర్ స్టార్ స్టంట్స్

Date Updated: 7/18/2012 7:12:22 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

పూరి జగన్నాధ్ దర్సకత్వం లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలోని ప్రిన్సెస్ కేఫ్ ప్రాంతంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే సారధి స్టూడియోస్ మరియు పద్మాలయ స్టూడియోస్ లలో షూటింగ్ జరుపుకున్నది. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవర్ స్టార్ అభిమానుల కోసం దసరా కి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:RFC, lo, power, star, stunts, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Abhinaya Stills
Just for Change Stills
Ice Cream 2 Movie Stills
Ice Cream 2 Trailer Launch
Namitha Inaugurates KSK Technologies
Aagadu Latest Poster
Ice Cream 2 First Look Poster
Pesarattu Movie First Look
Reshmi Menon Stills
Ramappa Movie Platinum Disc
Tamil Movies Photo Gallery
Abhinaya Stills
Jumbo 3D Movie Pooja
Rangoon Movie Stills
Namitha Inaugurates KSK Technologies
Weekend Santhai Launch
Actor Sree Posters
Burma Movie Stills
Orey Oru Saatchi Movie Press Meet
Thala 55 Exclusive Pictures
Poojai Movie Press Meet
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.