లవ్లీ చిత్ర వంద రోజుల ఫంక్షన్ కి అక్కినేని నాగార్జున హాజరయ్యారు అక్కడ ఈ చిత్ర విజయం గురించి సంతోషం వ్యక్తపరచడమే కాకుండా ఈ చిత్రంలో బి.జయ పనితనాన్ని మెచ్చుకున్నారు. నాకు ఎప్పుడు ఒక దర్శకురాలితో పని చెయ్యాలని ఉంటుంది ఒకవేళ జయ దగ్గర మంచి కథ ఉంటె ఆమె దర్శకత్వంలో నటించడానికి నేను సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున తన న్యూ లుక్ తో అలరించారు. నాగ్ తన లోని డిఫరెంట్ శాదేస్ ని ప్రదర్శించడం లో ఎప్పుడు ముందుంటారు. ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ తో కూడా పనిచేసి విజయం సాదించాలని కోరుకుందాము.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Lady, director, to, cheyyadaniki, nenu, siddham, naag, Political, Entertainment, Telugu
|