రానా క్రిష్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రం తమిళంలోనూ రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు మీడియాకు తెలియచేసారు. ఇటీవలే పొల్లాచ్చిలో విజయన్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాల్ని చిత్రించారు. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఈ పాత్ర చిత్రంలో కీలకమైనాదని తెలుస్తున్నది గమ్యంలో జానకి వేదంలో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి ముఖ్యమైన పాత్ర నయనతార పోషిస్తున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:dvibhasha, chitram, gaa, roopondutunnaa, krishnam, vande, Political, Entertainment, Telugu
|