నెట్పైరసీని ఆపుచేయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నా.. టెక్నాలజీరీత్యా మార్పులతో ఎన్నారైలు పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఇది కనిపెట్టివారి గ్రీన్కార్డ్కు ఎసరుపెడతానని రాజమౌళి అన్నారు.
మంగళవారంనాడు పైరసీగురించి రేడియోమిర్చలో చర్చ జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్నారైలు రాజమౌళిపై మండిపడ్డారు. మేం కష్టపడి నచ్చితే సినిమాలను పాతిక డాలర్లు వెచ్చించి సినిమాలు చూస్తున్నామనీ. అలా వచ్చిన కలెక్షన్లను ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు.
ఈ పైరసీని ఆపడం ఎవరి తరంకాదు. హాలీవుడ్ సినిమాలకే గతిలేదు. ఆయా చిత్రాలను కాపీకొట్టిన రాజమౌళి నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని ఘాటుగా స్పందించారు. ఈ విషయాన్ని ఆయనకు ట్విట్టర్లో కొంతమంది పోస్టు చేసినట్లు తెలిసింది.
మర్యాదరామన్న సినిమా 'ఐయామ్శ్యామ్' చిత్రానికి మక్కికిమక్కీ కాపీఅని మగధీర ఈగ చిత్రాలుకూడా హాలీవుడ్ సినిమాల్లోని కొన్ని సీన్లను కాపీచేసిన ఆయన పైరీసి గురించి మాట్లాడే హక్కులేదని మండిపడ్డాయి
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nris, fire, on, rajamouli, Political, Entertainment, Telugu
|