పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ” కెమెరామెన్ గంగతో రాంబాబు”. పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ కాంప్లెక్స్ లో ఈ చిత్రంలోని ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాదులోని వేరు వేరు స్టూడియోల్లో మార్చి మార్చి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Camera, man, ganga, to, annapurna, studio, lo, rambabu, Political, Entertainment, Telugu
|