స్నేహానికన్న మిన్న లోకాన ఏదీ లేదురా... స్నేహబంధం ఎంత మధురం- అంటూ ఫ్రెండ్షిప్ డేన పాటలు పాడుకొనేవారు ఎందరో... మధురానుభూతులను పంచుతున్న ఈ స్నేహితుల దినోత్సవాన మిత్రులందరికీ ఆంధ్రావిలాస్ శుభాకాంక్షలు తెలుపుతున్నది. ఈ సందర్బం గా ప్రముఖ స్నేహబంధాలను గుర్తు చేసుకుందాం...ప్రేమలోనైనా స్వార్థముంటుందేమో కానీ స్నేహంలో సెల్‌ఫిష్‌నెస్‌కు ఛాన్సే లేదు..స్నేహానికి రాజు-పేద తేడాలు తెలియవు... మిత్రుల మధ్య అలాంటి భేదం ఉంటే వారిది అసలైన స్నేహం కానట్టే లెక్క... ప్రాణమిత్రులైన వారు ధనిక పేద వర్గాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు... ఆ ముచ్చట చూసేవారి కనులకు పండుగలా ఉంటుంది. స్నేహాని కన్నా మిన్న లోకాన లేదు రా....అంటూ టాలీవుడ్ లో ఎన్నో పాటలు తెరకేక్కినవి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Happy, friend, ship, day, Andhravilas, Political, Entertainment, Telugu
|