అల్లు అర్జున్ ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ‘జులాయి'. ఈ రోజే ఈ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి హీరో పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చినట్లు సమాచారం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ తో ఈ వాయిస్ ఓవర్ చెప్పించారని ఇండస్ట్రీ లో టాక్. అల్లు అర్జున్ ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ‘జులాయి' ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రంకు వాయిస్ ఓవర్ ని మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కుత్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ తో ఈ వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. గతంలో పవన్ జల్సా చిత్రానికి మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ చెప్పించి క్రేజ్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ ఈ సారి ఈ వాయిస్ ఓవర్ తో మెగా అభిమానుల్లో ఆనందం నింపారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Jullaie, pai, gabbarsing, intrest, Political, Entertainment, Telugu
|