పూరి రవితేజ రూపొంది బుధవారం విడుదలైన చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు'. సినిమా మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే..శుక్రవారం నుంచి ఈ చిత్రం కొన్ని ధియోటర్స్ లో తీసేస్తున్నారు. ఈ రెండు రోజులు టాక్ కి అతీతంగా కలెక్షన్స్ నడిచాయి. అయితే స్లో ఫుల్స్ అవుతున్నట్లుగా చెప్తున్నారు. సోమవారం నుంచి ఈ కలెక్షన్స్ కూడా ఉండకపోవచ్చునని అంటున్నారు. పాటలుఫైట్ లుకామెడీ ట్రాక్ తో సినిమా నడిపేసారు. అయితే ఈ ప్రయోగం జనాలకి నచ్చినట్లు లేదు. దీనితో రవితేజ ఖాతా లో వరుస గా నాలుగో ఫ్లాప్ చేరినట్లు ఐనది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Appude, dhiyeters, nundi, venakki, vastunna, devudu, cesina, manushulu, Political, Entertainment, Telugu
|