'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా షూటింగ్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ssvs, Political, Entertainment, Telugu
|