andhravilas.com
Home  
Our Sites
Omsainath.org



కెబిఆర్ విగ్రహా ద్వంసం మాపనే

Date Updated: 9/18/2012 4:01:15 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని సోమవారం తెల్లవారు జామున ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తామేనని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మంగళవారం ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి మర్రి చెన్నా రెడ్డి జలగం వెంగళ రావుల విగ్రహాలను తాము తెలంగాణ గడ్డ పైన ఉండనిచ్చేది లేదని యుటిఎఫ్ నేతలు విమలక్క దిలీప్ కుమార్ హెచ్చరించారు. సెప్టెంబర్ 30వ తేదిన జరగబోయే జీవ వైవిధ్య సదస్సును అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. కెబిఆర్ పార్క్ వద్ద గల కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి పార్క్ పేరును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోనే మరో నేత పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ బ్రతుకులను ఎద్దేవా చేసేలా ఈ గడ్డపై ఆంధ్రా నేతల విగ్రహాలు పెడుతున్నారని వారు మండిపడ్డారు.
-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:KBR, vigraha, dvamsam, maapane, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Anaika Stills
The November Man Gudhachhari 118 Wallpapers
Saidah Jules
Sagarika Chhetri
Richa Sony
Nanditha
Pranitha
Love In London Audio
Love In London Movie Stills
Love In London Movie Wallpapers
Tamil Movies Photo Gallery
Anaika Stills
Aabathanapuram Movie Launch Stills
Tamilnadu Stage Dancers Union Protest Stills
Twins Arun Rahman and Anup Rahman
Saidah Jules
Sagarika Chhetri
Richa Sony
Pranitha
Kajal Spicy Pics
Kadhal 2014 Movie Stills
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.