హీరో సిద్దర్ద్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఎన్ హెచ్ 4'. ఈ సినిమా తెలుగుతమిళ భాషల్లో మణిమారన్ దర్శకత్వంలో వెట్రిమారన్ తో ఉదయనిధి అళగిరి లు కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా చివరి దశలో ఉన్నది. సమ్మర్ లో రానున్న ఈ సినిమా సిద్దర్ద్ కెరీర్ లోనే మొదటి ధ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో సిద్దర్ద్ సరసన కొత్తగా పరిచయమవుతున్న ఆశ్రితా శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. ఇప్పుడు సిద్దర్ద్ ఈ సినిమా తో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో 'జబర్దస్త్' సినిమాలో కూడా నటిస్తున్నాడు. 'ఎన్ హెచ్ 4' ఫస్ట్ లుక్ ఇదే.....
-B.S
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:siddardh, NH, 4, Political, Entertainment, Telugu
|