ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'మిర్చి' సినిమా త్వరలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే సంచనాలు క్రియేట్ చేస్తున్నది. ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులకు ఓ బాధ కలిగించే వార్త ఏమిటంటే...ప్రభాస్ సినిమా అంటేనే యాక్షన్. యాక్షన్ ఫైటింగ్ సన్నివేశాలలో ప్రభాస్ సాటిలేరెవ్వరు. కానీ అలాంటి ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కట్ చేశారు. సెన్సార్ కు వెళ్లేముందు ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉందట. ఆ సీన్ ఎక్కువగా వున్నదని కట్ చేశారట. దాంతో ఇప్పుడు మిర్చి సినిమా 2 గంటల 15 నిమిషాలకు కుదించడం జరిగింది.
-B.S
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:mirchi, fight, seen, cut, chesharu, Political, Entertainment, Telugu
|