Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com



మహేష్ సరసన కృతి సనన్

Date Updated: 2/11/2013 2:13:33 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


సాదారణంగా కొత్త హీరోలు తమ సరసన కొత్త హీరోయిన్ తోనే ఫస్ట్ సినిమా చేయాలనుకుంటారు. ఇప్పటివరకు దాదాపు చాలా మంది హీరోలు తమ ఫస్ట్ సినిమాలో కొత్త హీరోయిన్లతోనే నటించారు. కానీ మహేష్ బాబు 18 సినిమాల తరువాత ఓ కొత్త హీరోయిన్ తో జత కట్టబోతున్నాడు. ఇప్పటి వరకు ప్రీతి జింటా అమృతారావు లిసా రే బిపాసా బసు సోనాలి బ్రింద్రే అమీషా పటేల్ అనుష్క త్రిష సమంత వంటి టాప్ హీరోయిన్లతో నటించిన మహేష్ ఫస్ట్ టైం ఓ కొత్త అమ్మాయి కృతి సనన్ నటిస్తున్నాడు. మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ లో రామ్ గోపి అనిల్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:mahesh, sarasana, kruthi, sanan, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- మంత్రులకు చంద్రబాబు క్లాస్‌
- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
Follow us on Twitter for more stories


Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Swetha Ashok New Photos
Chiranjeevi at Bapu Film Festival 2014
BOOM BOOM Movie Stills
Mukunda Stills
Andhrapori Posters
Priyanka Photos
Money is Honey Movie Opening
Andhrapori Movie Opening
Abanthika Stills
The Making of Bhagavad Gita DVD Launch
Tamil Movies Photo Gallery
Virudhalam Pattu Stills
Virudhalam Pattu Audio Launch
Music Director Ghibran
Chennaiyil Thiruvaiyaru Season 10 Inauguration
Big Tamil Melody Awards
12th Chennai International Film Festival Inauguration
Indru Netru Naalai Movie Shooting Spot Photos
Idam Porul Yeaval Audio Launch
Director KS Ravikumar working Stills
Aathira Latest Stills









Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.