Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com



రికార్డ్ సృష్టించిన 'ఇద్దరమ్మాయిలతో'...

Date Updated: 4/10/2013 1:15:13 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


గతంలో పూరీజగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'దేశముదురు' ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఆ తర్వత చాలాకాలానికి వీరి కంబినేశాన్లో మళ్ళీ ఇప్పుడు 'ఇద్దరమ్మాయిలతో' సినిమా  మన ముందుకు రానున్నది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో అమలాపాల్ కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డ్ సృష్టించింది. సౌత్ ఇండియాలో విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ 12 గంటల్లో 1లక్ష 78 వేల మంది యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ లో చుసిన మూవీ ట్రైలర్ రికార్డ్ క్రియేట్ చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 10 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
- B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:record, srustinchina, iddarammayilato, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- మంత్రులకు చంద్రబాబు క్లాస్‌
- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
The Making of Bhagavad Gita DVD Launch
Hansika New Photos
Farm House Movie Teaser Launch
Farm House Movie New Photos
Archana New Photos
Anupama Varma Spicy Photos
Akhil and Vinayak Movie Opening
Akhil and vinayak movie opening stills
Andala Chandamama Movie Audio Launch
Gopala Gopala Movie Poster
Tamil Movies Photo Gallery
Vai Raja Vai Audio Launch
Thanu Nenu Mohammad Rafi Movie Photos
SUTRULA IMAGES GALLERY and CREW DETAILS
Paavi Spicy Photos
Mokka Padam Movie Stills
Kathamma Tamil Movie Gallery
Inspirational Tamilan Event Stills
En Vazhi Thani Vazhi Trailer Launch
En VazhiThani Vazhi Audio
Poonam Kaur










Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.