Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.com



రికార్డ్ సృష్టించిన ఇద్దరమ్మాయిలతో...

Date Updated: 4/16/2013 7:03:21 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


అల్లు అర్జున్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా తెరకేక్కబోతున్న సినిమా 'ఇద్దరమ్మాయిలతో'. ఈ సినిమా యూట్యూబ్ ద్వారా ఓ కొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన రోజున 24 గంటల్లోనే 2 లక్షలు మంది వీక్షించారు. అలాగే టీజర్ విడుదలైన వారం రోజుల్లో 10 లక్షల మంది(1 మిలియన్) వీక్షించారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఏ సినిమాకి ఇటువంటి స్పందన రాలేదు. టీజర్ కు వచ్చిన స్పందన చూసి చిత్రయూనిట్ సినిమా భారీ హిట్ అవుతునని ఆశలు పెట్టుకున్నారు.బండ్ల గణేష్ నిర్మించిన  ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అమలాపాల్ కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెలలో ఆడియో వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:ricord, srustinchina, iddarammayilato, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- మంత్రులకు చంద్రబాబు క్లాస్‌
- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Anusha
Boyapati Srinu at Swatchh Bharat
Ika Aata Naade Audio Launch
Ika Aata Naade Wallpapers
Nara Rohit
Teach AIDS Launch Event Stills
Samantha Stills
Samantha Stills
Samantha Promotes Naa Bangaaru Thalli Movie
Rehana New Gallery
Tamil Movies Photo Gallery
Teach AIDS Launch Stills
Uyirmei Serial Stills
Vizhi Moodi Yosithal Movie Stills
Valiyavan Movie Stills
Tamiluku En Ondrai Aluthavum Movie Press Meet
Tamiluku En Ondrai Aluthavum Movie Audio Launch
Tamilukku en 1 aluthavum Press Meet
Chakkiligintha Movie Press Meet
Jaikira Kuthira Movie Launch Stills
Maanae Thenae Peyae Movie










Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.