Andhravilas.com  |  Srungaram - Andhravilas.com  |  Jokes - Andhravilas.com  |  Chitkalu - Andhravilas.com  |  Beauty Tips - Andhravilas.com  |  Vantalu - Andhravilas.com  |  Aarogyam - Health -Andhravilas.com  |  Aanimutyalu - Andhravilas.com  |  Jeevanasatyalu - Andhravilas.comకేన్స్ లో ఐశ్వర్య కూతురు క్యాట్ వాక్...

Date Updated: 5/14/2013 5:15:05 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark


అభిషేక్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ల పుట్టిన ఆరాధ్య పుట్టకతోనే స్టార్ హోదా సంపాదించుకున్నది. ఆమె కనిపిస్తే చాలు మీడియా వారి కెమెరాలలో మెమరీ నిండిపోయే వరకు ఫోటోలు తీస్తున్నారు. అదీ మరి ఆరాధ్య స్టార్ డమ్! అయితే ప్రతి ఏడాది జరిగే కేన్స్ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యారాయ్ క్యాట్ వాక్ చేసి అక్కడి చూపరులను ఎంతగానో ఆకట్టుకునే విషయం తెలిసిందే. అయితే ఈ సారి చిత్ర్రోత్సవాల్లో ఐశ్వర్య చేసే క్యాట్ వాక్ కోసం ఉపయోగించే డ్రెస్సులకు మంచి ప్రాచుర్యం ఉన్నది. ఈసారి కూడా ఐశ్వర్య అక్కడి చూపరులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. అయితే ఈ సారి స్పెషల్ ఏమిటంటే ఐశ్వర్యతో పాటు ఆరాధ్య కూడా కేన్స్ లో తన బుల్లి బుల్లి అడుగులతో క్యాట్ వాక్ చేసి అక్కడి వారిని ద్రుష్టి ఆకర్షించనున్నది.
-B.S

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:kens, lo, aishwarya, kuthuru, catwalk, Political, Entertainment, Telugu
More.....
Page 1 of 4 Next


- మంత్రులకు చంద్రబాబు క్లాస్‌
- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
Follow us on Twitter for more stories
Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Yerra bassu Audio Launch
Bhavani Agarwal Photos
Bindhu
Catherine Tressa
Director Trivikram Srinivas
Geethanjali
Hensa Media Banner Logo Launch
Priyanka
Rowdy Fellow Movie Photos
Welcome to America Movie Audio
Tamil Movies Photo Gallery
Paathi Enakku Paathi Unakku Audio Launch
Karthik Press Meet
Nerungi Vaa Muthamidathe Press Show
Thunaimudhalvar Movie Stills
Yoogan Movie Stills
Rajini Murugan Movie Pooja
Kalkandu Movie Gallery
Vijay Sethupathi Inaugurates Chocoholic Chocolate Bar
Sameera Mohamed Spicy Gallery
Rajinikanth Stills in Lingaa Movie


Site Designed & Developed by www.Suryapet.org |Copyrights reserved Suryapet.org.